ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం Jaganకు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2021-10-27T13:20:34+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ డీలర్లు కమిషన్ ద్వారా వచ్చే మొత్తంలో నుండి షాప్ అద్దె, విద్యుత్ ఛార్జీలు, దిగుమతి చార్జీలు భరించాల్సి వస్తోందని తెలిపారు. రేషన్ డోర్ డెలివరీ వలన డీలర్లకు ఆదాయం తగ్గి, పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్డుదారులు రేషన్ షాపులకు రాకపోవడంతో నాన్ పిడిఎస్ సరుకులు అమ్ముకోలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఖాళీ గోనే సంచులు మీద వచ్చే ఆదాయం రేషన్ డీలర్స్‌కి చెందే విధంగా పాత పద్ధతి పునరుద్ధరించాలని కోరారు. గత ఏడాది ఉచితంగా పంపిణీ చేసిన శెనగలు, కందిపప్పులకు సంబంధించిన కమిషన్ను డీలర్లకు తక్షణమే జమ చేయాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-27T13:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising