ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ నేతల అరెస్ట్‌లను ఖండిస్తున్నాం: Ramakrishna

ABN, First Publish Date - 2021-11-14T17:14:28+05:30

తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణతో పాటు పలువురు సీపీఐ నేతల అరెస్టులను ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణతో పాటు పలువురు సీపీఐ నేతల అరెస్టులను ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ నేత అమిత్ షా పర్యటన సందర్భంగా శాంతియుత నిరసన తెలిపేందుకు కూడా హక్కు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అడుగడుగునా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన మోసాన్ని మర్చిపోయి తిరుపతిలో పర్యటించడానికి బీజేపీ నేతలకు సిగ్గుండాలని వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అరెస్టు చేసిన సీపీఐ నేతలను విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-14T17:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising