ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడికొండూరు ఘటనలో దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: Ramakrishna

ABN, First Publish Date - 2021-09-09T18:14:24+05:30

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బైక్‌పై వెళుతున్న దంపతులను దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి గ్యాంగ్ రేప్ చేయటం అమానుషమన్నారు. ఫిర్యాదు తీసుకోకుండా మేడికొండూరు పోలీసులు తమ పరిధి కాదనటం దుర్మార్గమని మండిపడ్డారు.  దిశ చట్టం, జీరో ఎఫ్ఐఆర్‌లు కేవలం ప్రచారాలకే పరిమితమా? అని నిలదీశారు. ఏపీలో అరాచకం, మహిళలపై దురాగతాలు పేట్రేగిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దోషులను తక్షణం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు నమోదు నిరాకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని రామకృష్ణ అన్నారు. 

Updated Date - 2021-09-09T18:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising