ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆందోళన చేస్తున్నాం: బాబూరావు

ABN, First Publish Date - 2021-04-22T17:39:00+05:30

కోవిడ్‌ పేషెంట్లకు సహాయ చర్యలు అందించటంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయంటూ సీపీఎం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కోవిడ్‌ పేషెంట్లకు సహాయ చర్యలు అందించటంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట  సీపీఎం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఆపార్టీ నేత బాబూరావు మాట్లాడుతూ కనీసం ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్‌ పేషెంట్లకు బెడ్లు దొరకటం లేదని మండిపడ్డారు. గతంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్స్‌ను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ కూడా దొరకని పరిస్ధితి నెలకొందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో తాము ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాలకు ముందున్న నాయకులు ఇప్పుడు ఎక్కడకి వెళ్లారని బాబూరావు ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-22T17:39:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising