ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూజివీడు డివిజన్‌లో 88 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-05-09T05:41:07+05:30

నూజివీడు డివిజన్‌లో 88 కరోనా కేసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నూజివీడు, మే 8: నూజివీడు డివిజన్‌ పరిధిలో శనివారం 971 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 88 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం డివిజన్‌లో 1,018 యాక్టివ్‌ కేసులు ఉండగా, హోమ్‌ ఐసోలేషన్‌లో 990 మంది, గూడవల్లి కొవిడ్‌ కేంద్రంలో 8 మంది, వివిధ ఆసుపత్రుల్లో 20 మంది  చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. నూజివీడులో రెండు పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మినహాయించి బయటకు రావద్దని తెలిపారు. స్వీయ నియంత్రణ పాటించి కరోనాకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Updated Date - 2021-05-09T05:41:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising