ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచం

ABN, First Publish Date - 2021-04-18T06:06:48+05:30

కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచం

కలెక్టర్‌ ఇంతియాజ్‌కు మాస్కులను అందజేస్తున్న అధ్యాపకుడు రంగారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనమలూరు, ఏప్రిల్‌ 17: కరోనా కట్టడికి మాస్కు రక్షణ కవచమని, ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కలెక్టర్‌  ఇంతియాజ్‌ అన్నారు. శనివారం పంట కాల్వ రోడ్డులోని వరంగల్‌ నిట్‌ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రజల్లో అవ గాహన పెరగాలన్నారు.   ఈ సందర్భంగా నిట్‌ కళాశాల అధ్యాపకుడు కుందేరు రంగారావు పూర్వ విద్యార్థుల సంఘానికి నాలుగు కంప్యూటర్లు, 1500 ఎన్‌ - 95 మాస్కులను కలెక్టర్‌కు అందజేశారు. వాటిని కలెక్టర్‌ పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ ఆలపాటి ప్రసాద్‌, సభ్యులు శ్రీరామ్‌, పద్మారావు, రంగారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T06:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising