ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

ABN, First Publish Date - 2021-08-15T14:53:54+05:30

రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.  ఇందిరాగాంధీ స్టేడియంలోని సభా ప్రాంగణంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఒపెన్ టాప్ జీపుపై  స్టేడియంలో తిరుగుతూ సీఎం పరెడ్‌ను పరిశీలించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎస్ ఆదిత్యనాద్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-15T14:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising