ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థలు

ABN, First Publish Date - 2021-10-22T06:10:52+05:30

అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థలు

కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బీజేపీ వైఖరిని ఎండగట్టండి: సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

వన్‌టౌన్‌, అక్టోబరు 21: ఆరు లక్షల కోట్ల ప్రభుత్వ రంగ ఆస్తులను కార్పొరేట్లకు అమ్మేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం సిద్ధమయిందని, బీజేపీ వైఖరిని ఎండగట్టాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు.  వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ నిరసించాలన్నారు. ప్రతిదానినీ మానిటైజేషన్‌ విధానంలోకి తీసుకువస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజులకు ఇస్తున్నారన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు ఒక్కటై బీజేపీ విధానాలను వ్యతిరేకించాలన్నారు. కార్పొరేటర్‌ బోయ సత్యబాబు, సీఐటీయూ పశ్చిమ నాయకులు ఎల్‌.మోహనరావు, ఎస్‌.సుబ్బారెడ్డి, చౌదరి, ఊయల కొండలు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising