ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిఫ్ట్‌ ఇచ్చి.. ఆపై అత్యాచారం

ABN, First Publish Date - 2021-01-14T06:29:18+05:30

లిఫ్ట్‌ ఇచ్చి.. ఆపై అత్యాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం, జనవరి 13: వివాహితపై అత్యాచారం చేసిన ఇద్దరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. బల్లిపర్రుకు చెందిన వివాహితకు అమ్మ ఒడి నగదు బ్యాంక్‌ ఖాతాలో పడ్డాయి. చిన్న కుమారుడిని తీసుకుని వీరపనేనిగూడెంలోని బ్యాంకుకు వచ్చారు. అక్కడి నుంచి ఇంటికి వెళుతుండగా కుమారుడిని బైక్‌ లిఫ్ట్‌ అడిగి పంపించింది. ఆమె నడుచుకుంటూ వెళుతుండగా తెంపల్లికి చెందిన కె. నాగరాజు,  శ్రీనివాసరావు  వెళుతున్నారు. ఆమె వారిని లిఫ్ట్‌ అడిగింది. వారు  బైక్‌పై ఎక్కించుకుని బల్లిపర్రుకు తీసు కెళ్లకుండా పోలవరం కట్ట వైపు జున్నుగడ్డి పొలంలోకి  తీసుకెళ్లి అత్యా చారం చేసినట్లు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. ఏసీపీ విజయపాల్‌, సీఐ కె.శివాజీ, ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-01-14T06:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising