ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న వికాస్‌లో ప్రాంగణ ఎంపికలు

ABN, First Publish Date - 2021-04-13T06:14:12+05:30

17న వికాస్‌లో ప్రాంగణ ఎంపికలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విస్సన్నపేట, ఏప్రిల్‌ 12: ఎమ్‌ఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో విస్సన్నపేట వికాస్‌ పీజీ కళాశాలలో ఈనెల 17న ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు విద్యా సంస్థల చైర్మన్‌ ఎన్‌.నర్సిరెడ్డి తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ కెమిస్ట్రీ, డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు అర్హులని ఆయన తెలిపారు. ఎనలిటికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డవలప్‌మెంట్‌, రీసెర్చ్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ విభాగాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తారన్నారు. 9849553107  నంబరులో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-04-13T06:14:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising