ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా?: బొత్స

ABN, First Publish Date - 2021-11-16T20:31:32+05:30

లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని అన్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..కుప్పంకు ఎందుకు మంచినీరు కూడా ఇవ్వాలేదని ప్రశ్నించారు. గెలవలేక చంద్రబాబు దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Updated Date - 2021-11-16T20:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising