ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాలయాలను ఆదాయ వనరులుగా పరిగణించడం దుర్మార్గం: లంకా దినకర్

ABN, First Publish Date - 2021-09-04T17:23:34+05:30

స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీటీడీ నుండి సంవత్సరానికి రూ.50 కోట్లు రాబట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన టీటీడీ నుండి సంవత్సరానికి రూ.50 కోట్లు రాబట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా ఇస్తుందని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు. శ్రీశైలం నుండి రూ.30 కోట్లు తీసుకోవడమే దుర్మార్గం అయితే టీటీడీ నుండి ఇప్పుడు రూ.50 కోట్లు తీసుకోవడం ఆ దుర్మార్గన్ని విస్తరించడమే అని మండిపడ్డారు. ఇతర ప్రార్ధనా మందిరాలకు, మత బోధకులకు జీతాలు ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా ఇస్తూన్నారని.... మరో ప్రార్ధన మందిరం నుండి వసూళ్లు చేయడం లేదు కదా అని నిలదీశారు. దేవాలయాల నిధులు మాత్రం మరో దేవాలయం నుండి సర్దుబాటు ధర్మమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలకు నిధులు ప్రభుత్వం నేరుగా సర్దుబాటు చేయాలి కాని టీటీడీ నుండి కాదన్నారు. దేవాలయాలు ఆదాయ వనరులుగా మాత్రమే ప్రభుత్వం పరిగణించడం దుర్మార్గమని లంకా దినకర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-04T17:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising