ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షన్లను నగదు బదిలీ చేయడానికి ఇబ్బదేంటి?: Lanka dinkar

ABN, First Publish Date - 2021-09-02T16:32:37+05:30

వాలంటీర్ల ద్వార పెన్షన్ పంచడమే లోపాభూయిష్ట విధానమని... పంచుతున్నారో లేక పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వాలంటీర్ల ద్వార పెన్షన్ పంచడమే లోపాభూయిష్ట విధానమని... పంచుతున్నారో లేక పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఆధార్ కార్డు ద్వారా పెన్షన్ పొందే అర్హత కలిగిన వ్యక్తి వయస్సు, చిరునామా తెలుసుకోవచ్చని తెలిపారు. పెన్షన్ అర్హత కలిగిన వ్యక్తి బ్యాంక్ అకౌంటును అతని ఆధార్ కార్డుకి అనుసంధానం చేసి నేరుగా ఆ మొత్తాను పారదర్శకంగా బదిలీ చేయవచ్చని అన్నారు. ఏ మతలాబు లేకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా నేరుగా నగదు బదిలీ దేశవ్యాప్తంగా   చేస్తూంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పెన్షన్లను నగదు బదిలీ చేయడానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఇక మరుసటి నెలలో ఇవ్వరు అన్నారు బాగుంది...మరి జీతాలు ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నట్లు పెన్షన్లు ఇవ్వడం ప్రభుత్వం ఆలస్యం చేస్తే’’ అంటూ లంకా దినకర్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-09-02T16:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising