ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ను సూటిగా ప్రశ్నించిన అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2021-08-15T00:03:38+05:30

సీఎం జగన్‌ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అప్పుల ద్వారా తెచ్చిన సొమ్ము ఏమైందని నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అప్పుల ద్వారా తెచ్చిన సొమ్ము ఏమైందని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, సబ్ ప్లాన్ దుర్వినియోగం చేస్తున్నారని, స్కీముల పేరుతో స్కాములు చేస్తూ ప్రజా సంపద దోచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం లూఠీకి, దుబారాకు బలైంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పన్నుల పెంపుతో ప్రజలపై రూ.75వేల కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. 2019-21 మధ్య రూ.2,00,139 కోట్ల అప్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.6,500 కోట్లు లూఠీ చేశారని, ప్రజలతో పిచ్చి మద్యం తాగిస్తూ ఏటా రూ.6వేల కోట్ల లూఠీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లలో రూ.4లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated Date - 2021-08-15T00:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising