ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల సేకరణకు ఏర్పాట్లు పూర్తి

ABN, First Publish Date - 2021-12-09T06:33:44+05:30

పాలవెల్లుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాల సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు.

మర్సపూడిలో డెయిరీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌ నివాస్‌ 

నూజివీడు, డిసెంబరు 8: పాలవెల్లుల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పాల సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. మర్సపూడిలో ప్రొనంద డెయిరీని ఆయన పరిశీలించారు. పాల ఉత్పత్తుల తయారీ విధానం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పాల సేకరణకు సంబంధించి పరికరాలను ఆర్బీకేలకు సరఫరా చేసినట్లు చెప్పారు. పాల సేకరణకు సెక్రటరీలకు సాంకేతిక పరమైన శిక్షణనిస్తున్నామన్నారు. ఈడీ వెంకట సిద్దులు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T06:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising