ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోరోజూ ఆర్చరీ పోటీలు

ABN, First Publish Date - 2021-09-18T06:49:47+05:30

రెండోరోజూ ఆర్చరీ పోటీలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భవానీపురం, సెప్టెంబరు 17 : రాష్ట్రస్థాయి 40వ సీనియర్‌ ఆర్చరీ పోటీలు మహానాడు రోడ్డులోని ఓల్గా ఆర్చరీ అకాడమీ ఫీల్డ్‌లో రెండోరోజు శుక్రవారం కొనసాగాయి. 13 జిల్లాల పురుషులు, మహిళల రికర్వ్‌ విభాగాల్లో మొత్తం 100కు పైగా విలువిద్య క్రీడాకారులు త లపడ్డారు. ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్‌ కోచ్‌, రాష్ట్ర అసోసియేషన్‌ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

జాతీయ పోటీలకు ఎంపికైంది వీరే..

పురుషుల రికర్వ్‌ విభాగంలో బొమ్మదేవర ధీరజ్‌, చిట్టిబొమ్మ జిజ్ఞాస్‌, దేవినేని మైత్రేయ (కృష్ణా), ఎస్‌.సాంబశివ (విశాఖ), స్టాండ్‌బైగా గమ్మిలి బిర్గయ్‌నాయుడు (విశాఖ), మహిళల విభాగంలో ఉక్కా సుమ (నెల్లూరు), కుందేరు చంద్రహాసినీ, ఆకుల రవళి, బెల్లంకొండ వైష్ణవి (కృష్ణా), స్టాండ్‌బైగా కతారి ప్రియ (నెల్లూరు) ఎంపికయ్యారు.

Updated Date - 2021-09-18T06:49:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising