ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: జీవో 53,54పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-09-13T17:28:31+05:30

స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్కూల్స్, కాలేజీ ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 53,54పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీవోలకు చట్టబద్దత లేదంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.  జీవో 53,54 కారణంగా ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది  మతుకుమల్లి విజయ్ కోర్టుకు తెలిపారు. వివరాలు తెలిపేందుకు  రెగ్యులేటరీ కమీషన్ తరుపున న్యాయవాది రెండు రోజులు గడువు కోరారు. ఇక ఇదే చివరి అవకాశమని, ఎల్లుండి తుది విచారణ చేపడతామని స్పష్టం చేస్తూ తుది విచారణను హైకోర్టు 15కు వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-13T17:28:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising