ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2021-09-13T18:54:42+05:30

రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంభందించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  రాజధానిలో అసైన్డ్ రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316పై ధర్మాసనం స్టేటస్ కో ఇచ్చింది. న్యాయవాది ఇంద్రనీల్ బాబు జీవో నెంబర్ 316ను హైకోర్టులో సవాలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‌లను రద్దు చేసేందుకు జీవో ఇచ్చారని ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్టేటస్ కో విధించింది. తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎమ్ఆర్డీఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-09-13T18:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising