ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD లీగల్ అధికారిగా రెడ్డప్ప కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2021-11-12T18:03:31+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-11-12T18:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising