ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2021-09-01T16:19:26+05:30

సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజనల్ బెంచ్‌ను ప్రభుత్వం  ఆశ్రయించగా..అక్కడ కూడా సర్కార్‌కు చుక్కెదురైంది. సంఘం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 

Updated Date - 2021-09-01T16:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising