ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్ క్లాస్ ‘ఆల్‌ పాస్’పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2021-07-12T18:41:40+05:30

రాష్ట్రంలో పదవ తరగతి ‘ఆల్‌ పాస్‌’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో పదవ తరగతి  ‘ఆల్‌ పాస్‌’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుకుంది. ఆల్‌ పాస్‌‌కు బదులు గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లను ఖరారు చేయనుంది. భవిష్యత్‌లో ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు సమస్యలు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫార్మేటివ్, సమ్మేటివ్‌లలో ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల సగటు ఆధారంగా గ్రేడ్లపై నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2021-07-12T18:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising