ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: నేడు, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

ABN, First Publish Date - 2021-07-22T18:46:45+05:30

ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఐఎండి సూచనల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ శాఖ కమిషనర్  కె. కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈ రోజు విస్తారంగా వర్షాలతో పాటు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తాయని చెప్పారు. కోస్తాంధ్రలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు,  మిగిలినచోట్ల  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు తెలిపారు. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లద్దని సూచించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు హెచ్చరించారు. 

Updated Date - 2021-07-22T18:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising