ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2021-04-17T06:06:07+05:30

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందిగామ రూరల్‌, ఏప్రిల్‌ 16: మండలంలోని అడవిరావులపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు.. ఖమ్మం జిల్లా మెట్టగూడెం గ్రామానికి చెందిన గుంటుపల్లి శరత్‌ బైకుపై నందిగామ వస్తుండగా గ్రామ సమీపంలోని నల్లవాగు వద్ద బైకు అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శరత్‌ను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


Updated Date - 2021-04-17T06:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising