ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

490 కేసులు.. ఐదుగురు మృతి

ABN, First Publish Date - 2021-06-20T05:13:55+05:30

490 కేసులు.. ఐదుగురు మృతి

విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సహకారంతో జీజీహెచ్‌లో సుమారు రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ను శనివారం ప్రారంభిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. చిత్రంలో కలెక్టర్‌ నివాస్‌ కూడా ఉన్నారు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా మహమ్మారికి శనివారం మరో ఐదుగురు బలైపోయారు. గడిచిన 24 గంటల్లో 7,278 మంది శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా, 490 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 44, విజయవాడ రూరల్‌ డివిజన్‌లో 154, నూజివీడు డివిజన్‌లో 167, మచిలీపట్నం డివిజన్‌లో 86, గుడివాడ డివిజన్‌లో 38 కేసులు ఉన్నాయి. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాల సంఖ్య 1,060కు పెరిగింది. మొత్తం పాజిటివ్‌ కేసులు 98,043కు చేరాయి. 91,894 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. 5,089 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


Updated Date - 2021-06-20T05:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising