ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: మైనారిటీ గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థులకు జ్వరం, జలుబు..ఆందోళనలో తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2021-12-06T13:22:50+05:30

మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం రేపుతోంది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వయసుల వారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: మచిలీపట్నం మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం రేపుతోంది. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో 14 మంది విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించారు. విషయంత తెలుసుకున్న తల్లిదండ్రుల విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - 2021-12-06T13:22:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising