ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవీఆర్ కళాశాల విద్యార్థుల నిరసనకు తాత్కాలిక బ్రేక్

ABN, First Publish Date - 2021-11-11T20:35:05+05:30

నందిగామలో కేవీఆర్ కాలేజీ విద్యార్థులు నాల్గవ రోజు నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: నందిగామలో కేవీఆర్ కాలేజీ విద్యార్థులు నాల్గవ రోజు నిరసనకు సిద్ధమవుతుండగా పోలీసులు ముందస్తు చర్యలతో అడ్డుకున్నారు. విద్యార్థులతో పోలీస్ అధికారులు చర్చలు జరిపి వారిని తరగతి గదులకు పంపించారు. కళాశాలకు ఉన్నతాధికారులు వస్తారన్న సమాచారం ఉండడంతో తాము సాయంత్రం వరకు వేచిచూస్తామని, ఆ తర్వాత కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులు చెప్పారు.

Updated Date - 2021-11-11T20:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising