ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna: తిరువూరులో అత్యధిక వర్షపాతం నమోదు

ABN, First Publish Date - 2021-07-23T16:46:42+05:30

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో గడిచిన 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. తిరువూరులో 7.80 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా..గంపలగూడెం 5.06, ఏ-కొండూరు 4.50, విస్సన్నపేట 8.74 సెంటీమీటర్లుగా నమోదైంది. భారీ వర్షాలతో తిరువూరు నియోజకవర్గంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు, పొంగిపొర్లుతున్నాయి.

Updated Date - 2021-07-23T16:46:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising