ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna: నూజివీడులో దొంగల హల్‎చల్

ABN, First Publish Date - 2021-08-10T13:13:40+05:30

నూజివీడులో దొంగల హల్ చల్ సృష్టిస్తున్నారు. రాత్రి 9 తరువాత లాక్‎డౌన్ ఉండటంతో దొంగలకు అనువుగా మారింది. మరొవైపు జనంసంచారం లేకపోయింది. దీంతో ఇదే చనువుగా తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: నూజివీడులో దొంగల హల్ చల్ సృష్టిస్తున్నారు. రాత్రి 9 తరువాత  లాక్‎డౌన్ ఉండటంతో దొంగలకు అనువుగా మారింది. మరొవైపు జనంసంచారం లేకపోయింది. దీంతో ఇదే చనువుగా తీసుకున్న దుండగులు ఏటీఎంలపై కన్నువేశారు. నూజివీడు మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం పగులగొట్టి దోచుకునేందుకు ప్రయత్నించగా అ ప్రయత్నం విఫలయత్నం అయింది. మరో కేసులో బంగారం షాపులో యజమాని దృష్టి మరల్చి ఐదు కాసుల గొలుసు దొంగిలించాడు. ఈ విషయంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇరు కేసుల నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-10T13:13:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising