అనాథలుగా పడి ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు
ABN, First Publish Date - 2021-04-17T10:01:48+05:30
అనాథలుగా పడి ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు
విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైవోవర్ కింద అనాథలుగా పడి ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు చేస్తున్న మహ్మద్ జాన్, పాజిటివ్ వస్తే ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే ఆశ్రమానికి తరలిస్తున్నారు.
Updated Date - 2021-04-17T10:01:48+05:30 IST