ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

31వరకూ పరిశ్రమల్లో కొవిడ్‌ నిబంధనలు

ABN, First Publish Date - 2021-05-20T09:35:59+05:30

రాష్ట్రంలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణకు గతంలో జారీ చేసిన నిబంధనలు కూడా అప్పటివరకూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ 


అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విధించిన పాక్షిక లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణకు గతంలో జారీ చేసిన నిబంధనలు కూడా అప్పటివరకూ అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. పరిశ్రమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షిఫ్ట్‌ల కుదింపు, అత్యవసర, నిత్యావసర పరిశ్రమలకు మినహాయింపు, ఉద్యోగులకు గుర్తింపు కార్డుల జారీ  తదితర నిబంధనలన్నీ ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 

Updated Date - 2021-05-20T09:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising