ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ నివారణ చర్యలు పాటించాలి: శ్రీశైలం ఈవో

ABN, First Publish Date - 2021-03-21T18:54:17+05:30

భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నివారణ చర్యలు పాటించాలని శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నివారణ చర్యలు పాటించాలని  శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు విజ్ఞప్తి చేశారు. ఆలయంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై దేవస్థానం ఈవో ఆదివారం  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేవస్థానంలోని అన్ని విభాగాల యూనిట్ అధికారులు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.  ఆలయంలో కరోనా నివారణ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్ వాడాలని ఈవో కేఎస్ రామారావు  సూచించారు.

Updated Date - 2021-03-21T18:54:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising