ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐసీసీ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా కొప్పుల రాజు

ABN, First Publish Date - 2021-12-26T08:30:14+05:30

ఏఐసీసీ అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా కొప్పుల రాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆయా అనుబంధ సంఘాల కోఆర్డినేటర్‌గా  సీనియర్‌ నేత కొప్పుల రాజు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కోఆర్డినేటర్‌గా ఆయన.. ఏఐసీసీ ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలతో పాటు ఆదివాసీ కాంగ్రెస్‌ వ్యవహారాలను పర్యవేక్షిస్తారన్నారు. అలాగే, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌గా రాజేశ్‌ లిలోథియా నియమితులయ్యారు.  

Updated Date - 2021-12-26T08:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising