ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kondapalli మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

ABN, First Publish Date - 2021-11-22T18:04:23+05:30

వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వివాదాస్పదంగా మారిన కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సభలో వైసీపీ అభ్యర్థులు గొడవ చేయటంతో  డిప్యూటీ కలెక్టర్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. వాయిదాపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక వాయిదా న్యాయ నిబంధనల ఉల్లంఘనే అని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

Updated Date - 2021-11-22T18:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising