ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అలాచేస్తే ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయి: కొనకళ్ల

ABN, First Publish Date - 2021-10-28T01:32:02+05:30

రాజకీయాల్లో పరిపాలనా విధానం సరిగాలేనప్పుడు ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై దాడులు, అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజకీయాల్లో పరిపాలనా విధానం సరిగాలేనప్పుడు ప్రతిపక్షాలు హెచ్చరిస్తాయని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై దాడులు, అరెస్ట్ చేసి జైళ్లకు పంపుతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే దాడికి వెళ్తే దాన్ని సీఎం, డీజీపీ సమర్థించారని మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే గతంలో చంద్రబాబు మిత్రపక్షం నుంచి వైదొలిగి కేంద్రంపై పోరాడారని గుర్తుచేశారు.


Updated Date - 2021-10-28T01:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising