ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాట్రాయి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2021-01-17T09:19:06+05:30

చాట్రాయి ఎస్‌ఐ శివనారాయణను సస్పెండ్‌ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనానాథ్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాట్రాయి, జనవరి 16: చాట్రాయి ఎస్‌ఐ శివనారాయణను సస్పెండ్‌ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనానాథ్‌బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల చాట్రాయి మండలంలో కోడిపందేలు, పేకాట శిబిరాలపై ఎస్‌ఐ దాడులు చేయడంతోపాటు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడితో వారిపై కేసులు నమోదు చేయలేదు. ఎస్‌ఐ పనితీరుపై ఎస్పీకి ఫిర్యాదులు రాగా... అవి నిజమని తేలడంతో ఆయనను సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-01-17T09:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising