ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడలో కిడ్నాప్‌ కలకలం

ABN, First Publish Date - 2021-07-17T04:34:58+05:30

నగరంలో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తాడిగడప దగ్గర యువతిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలో యువతి కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. తాడిగడప దగ్గర యువతిని దుండగులు కిడ్నాప్‌ చేసారు.  యువతి కేకలు వేయడంతో కంట్రోల్‌ రూమ్‌కి  ఆటోడ్రైవర్‌ కాల్‌ చేసాడు. ఆటోడ్రైవర్‌ సమాచారంతో నగరంలో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు. సీసీ ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-07-17T04:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising