ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెన్యా పెళ్లి కొంపముంచింది

ABN, First Publish Date - 2021-12-27T09:15:43+05:30

కెన్యా పెళ్లి కొంపముంచింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాహానికి వెళ్లొచ్చిన ఒంగోలు వ్యక్తికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌


ఒంగోలు(కార్పొరేషన్‌), డిసెంబరు 26: ప్రకాశం జిల్లా ఒంగోలు క్లౌపేటకు చెందిన ఓ వ్యక్తికి శనివారం కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ సోకింది. క్లౌపేటకు చెందిన యువతి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అక్కడ కెన్యా దేశానికి చెందిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ ఈ నెల 2న కెన్యాలో పెళ్లి చేసుకున్నారు. ఆ వివాహానికి ఒంగోలు నుంచి వధువు కుటుంబ సభ్యులు నలుగురు వెళ్లి వచ్చారు. వారిలో వధువు బంధువు (48)కి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయనతోపాటు, మరికొందరు అనుమానితులను అధికారులు ఒంగోలు రిమ్స్‌లోని ప్రత్యేక వార్డుకు తరలించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. ముందు జాగ్రత్తగా క్లౌపేట ప్రాంతాన్ని మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు తెలిపారు.

Updated Date - 2021-12-27T09:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising