ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాణిపాక ఆలయంకు నూతన పాలకమండలి ఏర్పాటు

ABN, First Publish Date - 2021-10-02T21:57:12+05:30

13 మంది సభ్యులతో కాణిపాక ఆలయంకు నూతన పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆలయ పాలకమండలి బోర్డు చైర్మన్‌గా అగరం మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: 13 మంది సభ్యులతో కాణిపాక ఆలయంకు నూతన పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆలయ పాలకమండలి బోర్డు చైర్మన్‌గా అగరం మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలిచే ఆలయ కార్యనిర్వహణాధికారి  వెంకటేశు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎం ఎస్ బాబు హాజరైయ్యారు. 

Updated Date - 2021-10-02T21:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising