ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసులో 94వరోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-09-08T16:37:26+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 94వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 94వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా  సీబీఐ విచారణ జరుగుతోంది. నేడు వివేకా సోదరుడు వైఎస్ సుదీకర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్యకు ముందు కుటుంబ విషయాలపై సుధీకర్రెడ్డిని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా అడుగుతున్నట్లు సమాచారం. వైఎస్ సుధీకర్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్త.

Updated Date - 2021-09-08T16:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising