ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ సర్పంచ్ దారుణ హత్య

ABN, First Publish Date - 2021-07-27T22:07:52+05:30

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గంలోనే వైసీపీలో ఫ్యాక్షన్‌ పగలు భగ్గుమన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమన్నూతల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: సీఎం జగన్‌ సొంత నియోజకవర్గంలోనే వైసీపీలో ఫ్యాక్షన్‌ పగలు భగ్గుమన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో పాతకక్షలు కలకలం రేపుతున్నాయి. కోమన్నూతల గ్రామం సర్పంచ్ చిన్నమునెప్పను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. హతుడు వ్యక్తిగత పనిమీద పులివెందులకు వెళ్లి తిరిగి వస్తుండగా.. దారికాచి వేటకొడవళ్లతో  ప్రత్యర్ధులు నరికి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Updated Date - 2021-07-27T22:07:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising