ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు సిబ్బందికి అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-12-04T05:03:48+05:30

పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ భరోసా కల్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ధర్మేంద్రనాయక్‌, పులివెందుల అర్బన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎన్‌.ఉదయ్‌కుమార్‌రెడ్డి, మన్నూరు పీఎ్‌సలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మరణించిన రాజశేఖర్‌ కుటుంబాలకు ఎస్పీ రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని శుక్రవారం చెక్కుల రూపంలో అందజేశారు.

చెక్కులు అందజేస్తున్న ఎస్పీ అన్బురాజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

కడప(క్రైం), డిసెంబరు 3: పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ భరోసా కల్పించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ ఏఎస్‌ఐ ధర్మేంద్రనాయక్‌, పులివెందుల అర్బన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఎన్‌.ఉదయ్‌కుమార్‌రెడ్డి, మన్నూరు పీఎ్‌సలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ మరణించిన రాజశేఖర్‌ కుటుంబాలకు ఎస్పీ రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని శుక్రవారం చెక్కుల రూపంలో అందజేశారు. పోలీసు వితరణ నిధి నుంచి ఈ సాయాన్ని అందించినట్లు తెలిపారు. కాగా, బద్వేలు అర్బన్‌ పీఎ్‌సలో ఏఎ్‌సఐగా విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మరణించిన ఎస్‌.ఇక్బాల్‌హుస్సేన్‌ సతీమణికి రూ.4 లక్షల భద్రత చెక్కును ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ ఆర్‌.సావిత్రమ్మ, సీనియర్‌ అసిస్టెంట్‌ హేమలత, బి9 జూనియర్‌ అసిస్టెంట్‌ మహజబీన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్వరి, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, ట్రెజరర్‌ గంగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising