ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెయ్యేరు జలకళ

ABN, First Publish Date - 2021-05-22T05:02:49+05:30

కొద్దిపాటి వర్షానికే చెయ్యేరులో జలకళను సంతరించుకుంది. గురువారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి చెయ్యేరు జలకళ సంతరించుకుంది.

శుక్రవారం ఉదయం చెయ్యేటిలో కనిపిస్తున్న వర్షం నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనగలూరు, మే21 : కొద్దిపాటి వర్షానికే చెయ్యేరులో జలకళను సంతరించుకుంది. గురువారం అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి చెయ్యేరు జలకళ సంతరించుకుంది. ఉన్నట్లుండి పలు ప్రాంతాల్లో కుండ పోత వర్షం కురవడంతో  చెయ్యేరు తెల్లవారేటప్పటికి ఒక మోస్తారు నీటి ప్రవాహంతో కనిపించింది. ఇదిఇలా ఉండగా గత ఏడాది డిసెంబరు వరకు మంచి వర్షాలు కురవడంతో ఇటీవల కాలం వరకు చెయ్యేటిలో నీటి ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. అయితే వారం రోజుల క్రిందటనే ఆగిపోయింది. కాగా  గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో మరలా ప్రవాహం కనిపించింది. ఇదిఇలా ఉండగా ఇప్పటికింకా గత ఏడాది వర్షపు ప్రభావం వలన కుంటలు, చెరువులలో ఓ మోస్తారు నీరు నిలిచి ఉంది. పంట కాలువల్లో కూడా నీరు నిలిచి ఉండటం విశేషం. 

Updated Date - 2021-05-22T05:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising