ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొట్టుకుపోయిన గానుగపెంట పాతరోడ్డు

ABN, First Publish Date - 2021-11-30T05:30:00+05:30

పోరుమామిళ్ల మండలం గానుగపెంట పాత బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

గానుగపెంట వద్ద కోతకు గురైన పాత రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, నవంబరు 30: పోరుమామిళ్ల మండలం గానుగపెంట పాత బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయి తీగలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దాదాపు 8 వేల మంది ప్రజానీకం రాకపోకలు స్తంభించాయి. పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 17 గ్రామాల ప్రజలు నిత్యం బద్వేలుకు వెళ్లాలంటే గానుగపెంట మీదుగానే వెళ్లాలి. అలాంటిది పాతరోడ్డు పూర్తిగా తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఒక వైపు పంటలు నష్టపోయి, మరో వైపు రాకపోకలు స్తంభించిపోవడంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 

Updated Date - 2021-11-30T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising