ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెంట్రల్‌ జైలు విజిట్‌

ABN, First Publish Date - 2021-12-01T05:02:59+05:30

నగరంలోని సెంట్రల్‌ జైలును సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి ఎస్‌.కవిత మంగళవారం విజిట్‌ చేశారు. అనంతరం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను పరిశీలించి, పారాలీగల్‌ వలంటీర్ల విధి విధానాలపై ఆరాతీశారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్టు 1987 గురించి వివరించారు. ప్రీ లీగల్‌ ఎయిడ్‌, లోక్‌ అదాలత్‌ ప్రాముఖ్యతలను తెలియజేశారు.

వివరాలు తెలుసుకుంటున్న జడ్జి కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రూరల్‌), నవంబరు 30: నగరంలోని సెంట్రల్‌ జైలును సీనియర్‌ సివిల్‌ జడ్జి, డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరి ఎస్‌.కవిత మంగళవారం విజిట్‌ చేశారు. అనంతరం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను పరిశీలించి, పారాలీగల్‌ వలంటీర్ల విధి విధానాలపై ఆరాతీశారు. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్టు 1987 గురించి వివరించారు. ప్రీ లీగల్‌ ఎయిడ్‌, లోక్‌ అదాలత్‌ ప్రాముఖ్యతలను తెలియజేశారు. 

Updated Date - 2021-12-01T05:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising