ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి

ABN, First Publish Date - 2021-10-22T04:56:03+05:30

ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీవో హోంలో గురువారం ఫ్యాప్టో జిల్లా ఎన్నికలు జరిగాయి.

నూతనంగా ఎన్నికైన వారిని సన్మానిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 21: ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌గా వెంకటసుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీవో హోంలో గురువారం ఫ్యాప్టో జిల్లా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారి కులశేఖర్‌రెడ్డి, అబ్జర్వర్‌ జి.వి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సెక్రటరీ జనరల్‌గా బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ నుంచి (బీటీఏ) హరిబాబు, కో-చైర్మన్‌లుగా జబీర్‌, బాలగంగిరెడ్డి, ఖాదర్‌బాష, అబ్దుల్లాలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ 1938, ఏపీటీఎఫ్‌ 257 బీటీఏ, ఎస్సీ, ఎస్టీ, డీటీ ఎఫ్‌ సంఘాల సభ్యులు ఇలియాజ్‌బాష, హరికొండయ్య గురవయ్య, దావూద్‌దీన్‌, రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T04:56:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising