ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-10-25T05:10:03+05:30

ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్‌ చేశారు.

సమావేశంలో పాల్గొన్న ఏపీ టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప మారుతీనగర్‌, అక్టోబరు 24 : ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్‌రైటింగ్‌, షార్ట్‌హ్యాండ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌ టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడారు. వచ్చే 2022  ఫిబ్రవరి నెలలో టైప్‌రైటింగ్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సంవత్సరానికి రెండు పర్యాయాలు పరీక్షలు జరపాలన్నారు. ఇతర వర్గాలవారికి ఇస్తున్నట్లు రాష్ట్రంలోని టైప్‌రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్స్‌కు కూడా ఆర్థిక సహాయాలను వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏజీకే మూర్తి, కోశాధికారి నరసింహులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising