పోలీసు అమరవీరులకు నివాళులు
ABN, First Publish Date - 2021-10-22T04:53:00+05:30
స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఐ హరినాథ్, ఎస్‌ఐ ధనుంజయుడు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు.
నివాళులు అర్పిస్తున్న సీఐ, ఎస్‌ఐ
ముద్దనూరు, అక్టోబరు 21 : స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఐ హరినాథ్, ఎస్‌ఐ ధనుంజయుడు ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎ్‌సఐ శ్రీనివాసులు, పోలీసులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T04:53:00+05:30 IST