ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం

ABN, First Publish Date - 2021-05-11T05:02:17+05:30

వక్ఫ్‌బోర్డు సీఈఓ అలీంబాషా ఆదేశాల మేరకు జిల్లాలో 434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం చెల్లించాలని జిల్లా వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్‌ ముక్తార్‌బాషా ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్‌ ముక్తార్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), మే 10: వక్ఫ్‌బోర్డు సీఈఓ అలీంబాషా ఆదేశాల మేరకు జిల్లాలో 434 మంది ఇమాం, మౌజన్లకు గౌరవవేతనం చెల్లించాలని జిల్లా వక్ఫ్‌బోర్డు సూపరింటెండెంట్‌ ముక్తార్‌బాషా ఆదేశించారు. గౌరవేతనం చెల్లించి దానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌, బ్యాంకు స్టేట్‌మెంటును జిల్లా వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఎవరైనా గౌరవవేతనం ఇవ్వకుండా ఇచ్చినట్లు యూసీ, బ్యాంకు స్టేట్‌మెంటు సమర్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-05-11T05:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising