ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు

ABN, First Publish Date - 2021-02-28T05:06:40+05:30

నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు అని డీవైఈవో రంగారెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తున్న డీవైఈవో రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీవైఈవో రంగారెడ్డి

రాయచోటి, ఫిబ్రవరి27: నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవేత్తలు అని డీవైఈవో రంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన డీవైఈవో విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌మోడల్స్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కొండూరు శ్రీనివాసరాజు,ఎస్‌యంసీ చైర్మన్‌ యూసు్‌ఫఖాన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-28T05:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising