ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధుడిని కాపాడిన యువకులు

ABN, First Publish Date - 2021-12-01T05:00:59+05:30

మండల పరిధిలోని పాపాఘ్ని నదిలో మతి స్థిమితం లేని ఓ వృద్ధుడు దిగి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అదేదారిలో వెళుతున్న పాపాఘ్ని నగర్‌ యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చిన సంఘటన చోటు చేసుకుంది.

వృద్ధుడిని బయటకు తీసుకొస్తున్న యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, నవంబరు 30: మండల పరిధిలోని పాపాఘ్ని నదిలో మతి స్థిమితం లేని ఓ వృద్ధుడు దిగి ప్రవాహానికి కొట్టుకుపోతుండగా అదేదారిలో వెళుతున్న పాపాఘ్ని నగర్‌ యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈయన మండల పరిధిలోని తప్పెట్ల కొత్తపల్లె గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డిగా స్థానికులు గుర్తించారు. 

Updated Date - 2021-12-01T05:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising